Surprise Me!

Indirashoban: బీజేపీ బీసీలకు అన్యాయం చేస్తోంది..! | Oneindia Telugu

2025-07-03 84 Dailymotion

Senior Congress woman leader Indira Shobhan Goud said that Kavitha did not talk about BCs when BRS was in power for ten years. She said that it is surprising that Kavitha is talking about BCs now. She said that BRS is an anti-BC party. She also accused BJP of doing injustice to BCs. She said that BJP is cheating BCs by not giving them the presidency post. Indira said that injustice was done to Etela Rajender. She said that Congress will provide 42 percent reservation to BCs in local bodies. She said that Congress will always stand by the poor and weaker sections. She reminded that Congress gave the TPCC presidency to a BC person. She accused BRS and BJP of doing injustice to BCs. Indirashoban.
పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కవిత బీసీల గురించి మాట్లాడలేదని కాంగ్రెస్ మహిళ సీనియర్ నేత ఇందిర శోభన్ గౌడ్ చెప్పారు. కవిత ప్రస్తుతం బీసీ గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. బీఆర్ఎస్ బీసీల వ్యతిరేక పార్టీ అని పేర్కొన్నారు. అటు బీజేపీ కూడా బీసీలకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. బీజేపీ బీసీలకు అధ్యక్ష పదవి ఇవ్వకుండా మోసం చేస్తుందని చెప్పారు. ఈటల రాజేందర్ కు అన్యాయం చేశారని ఇందిర చెప్పారు. కాంగ్రెస్ స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ఎప్పుడు బడుగు బలహీన వర్గాల అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ బీసీ వ్యక్తి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ బీసీలకు అన్యాయం చేస్తోందని ఆరోపించింది.
#indirashoban
#congress
#bjp


Also Read

జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో టీడీపీ, అభ్యర్ధి ఫిక్స్ - సీన్ ఛేంజ్..!! :: https://telugu.oneindia.com/news/telangana/tdp-chances-to-contest-in-jubilee-hills-by-poll-to-announce-soon-442041.html?ref=DMDesc

ఏపీలో బీజేపీ మార్క్ రాజకీయం- మారుతున్న లెక్కలు, తాజా డిమాండ్లు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/bjp-leaders-latest-demand-for-appropriate-share-in-local-body-elections-as-alliance-agreement-442035.html?ref=DMDesc

నన్ను డమ్మీ అన్నవాళ్లకు డాడీ అవుతా.. తెలంగాణ బీజేపీ చీఫ్ వార్నింగ్! :: https://telugu.oneindia.com/news/telangana/telangana-bjp-chief-ramchander-rao-bold-warning-to-critics-442029.html?ref=DMDesc